రైలు రిజర్వేషన్లపై అమలులోకి వచ్చిన కొత్త రూల్స్. సెక్షన్ 143 రైల్వే చట్టం ప్రకారం గుర్తింపు పొందిన ఏజెంట్లు మాత్రమే థర్డ్ పార్టీ పేరుపై టికెట్లు బుక్ చేయాలి.
మీ IRCTC అకౌంట్లో టికెట్ బుక్ చేస్తే మీ ఇంటి పేరు ఉన్న వారికి, రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులకే చేయాలి. వేరే వ్యక్తులకు చేస్తే రూ.10వేల ఫైన్, 3 ఏళ్ల జైలు లేదా రెండూ విధిస్తారు.