చంద్రబాబు హామీల అమలుపై సంతకాలు
చంద్రబాబు గత 45 ఏళ్ళుగా, ఆయన సియం అయినా సరే, తిరుమల స్వామి దర్శనం కోసం వస్తే, సామాన్యుడిలా క్యూలైన్ లోనే వస్తారు. స్వామి ముందు అందరూ సమానమే అని నమ్మే చంద్రబాబు, నాలుగో సారి సియం అయినా అదే కొనసాగించారు. ఇవాళ సాయంత్రం సచివాలయానికి వెళ్లనున్న సీఎం చంద్రబాబు సచివాయం మొదటి బ్లాక్ లోని ఛాంబర్ లో సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నరు. సాయంత్రం 4.41 గంటలకు సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు – ఎన్నికల్లో ఇచ్చిన … Read more