రామజలలో భారీ చెట్టు పడి పైప్లైన్ ధ్వంసం
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ విలేకరులు ఇచ్చిన ప్రకటనలో బసాపురం రిజర్వాయర్ నుండి పంపింగ్ ద్వారా రామజల ఫిల్టరేషన్ ప్లాంటుకు వచ్చే 600 mm dia CI పైప్ లైన్ మీద భారీ చెట్టు పడి పైప్ లైన్ పూర్తిగా దెబ్బ తినడంతో ఆదోని మునిసిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన పైప్ లైన్ మరమ్మత్తు మరియు పునరుద్ధణ పనులు చేస్తున్నారని తెలిపారు. అందువల్ల ఆదోని పట్టణ ప్రజలు రామజల ఫిల్టరేషన్ ప్లాంట్ నుండి త్రాగు నీరు … Read more