మోదీ మంత్రివర్గంలో అత్యధికంగా యూపీకి 10 మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత బిహార్ (8), మహారాష్ట్ర (6), మధ్యప్రదేశ్ (5), రాజస్థాన్(5), గుజరాత్ (4), కర్ణాటక (4), ఆంధ్రప్రదేశ్ (3),తమిళనాడు (3), హరియాణా (3) ఉన్నాయి. తెలంగాణ, పంజాబ్, వెస్ట్ బెంగాల్, ఝార్ఖండ్, కేరళ, అస్సాం, ఒడిశా రాష్ట్రాలకు రెండేసి మంత్రి పదవులు దక్కాయి. ఇక ఢిల్లీ, హిమాచల్, అరుణాచల్, గోవా, J&Kలకు ఒక్కోటి చొప్పున పదవులు కేటాయించారు.
కేంద్రమంత్రులకు శాఖల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు కీలక శాఖల కేటాయింపు… హోంమంత్రి- అమిత్‌షారక్షణమంత్రి-రాజ్‌నాథ్ సింగ్విదేశాంగమంత్రి-జై శంకర్రవాణాశాఖ-నితిన్ గడ్కరీఆర్థికమంత్రి-నిర్మలాసీతారామన్వైద్యశాఖ- జేపీ నడ్డావిద్యాశాఖ- ధర్మేంద్ర ప్రధాన్వాణిజ్యం- పీయూష్ గోయల్పార్లమెంట్ వ్యవహారాలు- కిరణ్ రిజిజుపౌర విమానయానశాఖ-రామ్మోహన్ నాయుడుజలశక్తి- సీఆర్ పాటిల్క్రీడలు- చిరాగ్ పాశ్వన్ఓడరేవులు, షిప్పింగ్- శర్బానంద సోనోవాల్మహిళాశిశు సంక్షేమం- అన్నపూర్ణాదేవిమైనార్టీ శాఖ- రన్వీత్‌సింగ్ బిట్టూకార్మికశాఖ, క్రీడలు- మన్‌సుఖ్ మాండవీయపట్టణాభివృద్ధి, గృహనిర్మాణం- మనోహర్‌లాల్ ఖట్టర్పెట్రోలియంశాఖ- హర్దీప్ సింగ్ పూరిరైల్వే, సమాచార & ప్రసారశాఖ- అశ్విని వైష్ణవ్చిన్న, మధ్యతరహా పరిశ్రమలు- జితిన్ రామ్ మాంఝీవ్యవసాయం, రైతు సంక్షేమశాఖ, గ్రామీణాభివృద్ధి, […]
ఆదోని అభివృద్ధి కోసం కేంద్రంలో చక్రం తిప్పుతున్న ఎమ్మెల్యే పార్థసారథి
ఢిల్లీ – ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఢిల్లీ పర్యటన లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ మర్యాదపూర్వకంగా కలసి నూతన కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చినందుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కర్నూలు జిల్లా అభివృద్ధికి మీ తోడుండాలని కోరారు అందుకు సానుకూలంగా స్పంది కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తప్పకుండా కర్నూలు జిల్లా అభివృద్ధికి తోడుంటానని మాటిచ్చారని ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు కర్నూలు జిల్లా మరియు ఆదోని అభివృద్ధి కోసం […]