రాజకీయాలపై హీరో సుమన్ వ్యాఖ్యలు
సినిమా వాళ్ళు హీరోలే కాదు లీడర్ల అవుతారు..దేశానికి మోడీ గారే సరైన ప్రధాని.. కర్నూలు జిల్లా ఆదోనిలో సినీ నటుడు సుమన్ ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ రెడీమేడ్ బట్టల షాపు ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సినిమా వాళ్ళు హీరోలే కాదు లీడర్ల అని ఎన్నోసార్లు నిరూపించుకున్నారు ఎన్టీ రామారావు, పవన్ కళ్యాణ్ ఇలా ఎంతోమంది లీడర్లు అయ్యారని హీరో సుమన్ తెలిపారు. దేశానికి మోడీ గారె … Read more