వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల మేరకు ఆదోని డివిజన్లో అత్యధికంగా మంత్రాలయం 43.4 మిల్లీమీటర్లు అత్యల్పంగా కోసిగిలో 1.2 మిల్లీమీటర్లు వర్షం కురిసినట్లు తెలిపారు.

ఆదోని డివిజన్లో 14వ తేదీ కురిసిన వర్షం వివరాలు

1.మంత్రాలయం / Mantralayam – 43.4 m. m
2. ఆదోని / Adoni – 25.4 m.m
3.కౌతాళం / Kowthalam- 22.0 m. m
4.ఎమ్మిగనూరు/ Yemmiganur- 11.2 m.m
5.గోనెగండ్ల/ Gonegandla- 7.2 m.m
6.పెద్ద కడుబూర్ / Peddakadubur – 4.4 m.m
7. నందవరం / Nandavaram- 2.6 m.m
8.కోసిగి / Kosigi – 1.2 m.m 9.Holagunda – 0.0 m.m
మొత్తం ఆదోని డివిజన్లో కురిసిన వర్షం – 117.4 m. m
సుమారుగా డివిజన్లో కురిసిన వర్షం -13.0 m. m

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *