కర్నూలు జిల్లా ఆలూరులో వేడి పుట్టిస్తున్న రాజకీయం..
విజయవాడకు చేరుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మానురు జయరామ్..
పెద్ద సంఖ్యలో వాహనాలకు టీడీపీ స్టికర్లు వేసుకొని విజయవాడకు పయనం..
సాయంత్రం 7 గంటల కు టీడీపీ అధినేత చంద్రబాబు తో గుమ్మనూరు జయరామ్ కలుస్తారని సమాచారం..
అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ టికెట్ పై చర్చించే అవకాశం..
టికెట్ఇచ్చే విషయంలో ఒక క్లారిటీ వస్తే YSRCP మంత్రి పదవి కి రాజీనామా..
టికెట్ విషయంలో చంద్రబాబు నాయుడు నుంచి స్పష్టమైన హామీ రాకపోతే విజయవాడలో తన సోదరులతో మరియు ముఖ్య అనుచరుల తో సమావేశం..