ఆదోని ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి, ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నూర్ అహ్మద్ అన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ
ఫారుఖ్ షుబ్లీ నిజమైన రాయలసీమ సేవకుడని, ఆయనను  అవమానించేలా కొందరు మాట్లాడటం సిగ్గు చేటని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే పార్థ సారథి ఆదోని ఇమేజి దెబ్బతినేలా మాట్లాడవద్దని విజ్ఞప్తి చేస్తున్న. బిజెపి నాయకులు మల్లిక అవ్వ తిట్లు నాకు ఆశీస్సులు అన్నారు. అవ్వల పట్ల గౌరవంతో కౌంటర్ ఇవ్వనని తెలిపారు. హిజ్రా కమ్యూనిటీకి దేశంలో ఆధ్యాత్మిక గౌరవం ఉందని ఆ గౌరవాన్ని నిలబెట్టుదాం అన్నారు.

పూర్తి వీడియో యూట్యూబ్ లింక్ ని క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *