శ్రీశైలం డ్యాం అధికారులు శుక్రవారం తేదీ 03.09.24 ఉదయం 7 గంటలకు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
శ్రీశైలం డ్యాం 10 గేట్లు 20 అడుగులు మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీరు విడుదల చేస్తున్న డ్యామ్ అధికారులు
ఇన్ ఫ్లో : 2,99,671 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 4,45,367 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులు
ప్రస్తుతం : 883.70 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.80706 టీఎంసీలు
ప్రస్తుతం : 208.2841 టీఎంసీలు
కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి