కర్నూలు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పి.రంజిత్ బాషాకు పూల మొక్క అందజేసి మర్యాదపూర్వకంగా కలిసిన ఆదోని నూతన సబ్ కలెక్టర్ మంత్రి మౌర్య భరద్వాజ్..
కడపలో అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేసి ఎక్కడినుండి మొదటి పోస్టింగా ఆదోని సబ్ కలెక్టర్‌గా మంత్రి మౌర్య భరద్వాజ్ ఐఏఎస్. బుధవారం ఉదయం 9:30 గంటలకు ఆదోని లోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు సమాచారం..