కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న తుంగభద్ర నది.
నదిలో స్నానాలకు భక్తులు ఎవ్వరూ వెళ్లకుండా పోలీసులు, రెవెన్యూ, శ్రీ మఠం సెక్యూరిటీ ఆధ్వర్యంలో భద్రత ఏర్పాటు.
భక్తుల స్నానాలకు ప్రత్యేక షవర్ బాతుల ఏర్పాటు చేసిన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం అధికారులు..
తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ..

శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న తుంగభద్ర నది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *