కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సుంకేశ్వరి పంచాయతి కార్యదర్శి చిరంజీవిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా.
20 రోజుల క్రితం సుంకేశ్వరిలో గ్రామంలో అతిసార ప్రబలి జ్యోతి (4 సం) అనే బాలిక మృతి చెందగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పంచాయతీ కార్యదర్శి చిరంజీవి ని సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.