కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పరిదిలో గౌళి పెట్ లో డ్రైనేజ్ విషయంలో (ఇరుగు పొరుగు) ఇరువర్గాలు ఒకరి పై ఒకరు మారణాయుధాలతో దాడులు చేసుకొని ఇరువర్గాల్లో 8 మందికి ఒక వర్గ తిరుమలేశ్, సునీత, మరో వర్గం లో ఆది, అనిల్, వీరేష్ , తిమ్మప్ప మరో ఇద్దరికి గాయాలు కగా అందులో ఐదు మందికి స్వల్ప గాయాలు ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి.
గాయాలు అయిన వారిని ఆదోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నరు. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.