కర్నూలు జిల్లా ఆదోని మండలం హానవాలు గ్రామం సమీపంలో ఆగి ఉన్న ఎద్దుల బండిని మోటార్ సైకిల్ తో
ఢీ కొట్టి సృహ తప్పి పడిపోయిన గుర్తుతెలియని వ్యక్తి. స్థానికుల సమాచారంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించరు. ఈ వ్యక్తి యొక్క మరియు మోటార్ సైకిల్ వివరాలు తెలిసినవారు ఇస్వి పోలీస్ స్టేషన్ ఎస్ఐ కు Cell: 9121101143 ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలిపారు.



