ఐరానగల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కొరకు పరిశీలన

కర్నూలు జిల్లా కోసిగి మండలం ఐరానగల్  గ్రామ సమీపంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కొరకు స్థల సేకరణ నిమిత్తం స్థల ప్రదేశాలను క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పరిశీలించరు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రుద్ర గౌడ్, రైల్వే ఇంజనీర్ ఉమాపతి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

స్థల పరిశీలన చేస్తున్న సబ్ కలెక్టర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version