Day: January 16, 2025

ఆదోని వైసిపికి షాక్ ఇచ్చిన సర్పంచ్

కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్న పెండేకల్లు గ్రామ సర్పంచ్ జయరాం ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చేతుల మీదుగా భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాదులో ఎమ్మెల్యే కార్యాలయంలో వెల్లాల మధుసూదనశర్మ, సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు ఆదోని నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథములో నడిడిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అందుకే మా చిన్నపెండేకల్లు గ్రామాన్ని కూడా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి […]

ఆదోని మార్కెట్ యార్డ్ లో  పత్తి ధర

తేదీ 16-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర..  పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7632/- రూపాయలు కనిష్ట ధర ₹. 5580/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5892/- రూపాయలు కనిష్ట ధర ₹. 4369/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5664/- రూపాయలు కనిష్ట ధర ₹.4515/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5381/- రూపాయలు […]

Back To Top
Exit mobile version