తేదీ 17-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర.. పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7629/- రూపాయలు కనిష్ట ధర ₹. 5080/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5669/- రూపాయలు కనిష్ట ధర ₹. 3269/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5680/- రూపాయలు కనిష్ట ధర ₹.5396/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5312/- రూపాయలు […]
నాటు సారా తయారీ బట్టీల ద్వంశం ముద్దాయిలు అరెస్టు
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యెల్లమ్మ కొండలలో నాటు సారాయి తయారు చేస్తున్న నలుగురు ముద్దాయిలను A-1. బోయ సురేష్ (35), A-2. సంగ్రామ్ హబీబ్ బాష (45), A-3. బోయ అనిత (32), A-4. బోయ వెంకటేష్ వన్ టౌన్ సిఐ శ్రీరామ్ అరెస్టు చేసి వారి వద్ద నుండి 30 లీటర్ల నాటుసారాయి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1000 లీటర్ల బెల్లం ఊట ద్వంశం చేసినట్టు వన్ టౌన్ […]
Gold, Silver Price బంగారు వెండి ధరలు
Date 17 01 25:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 80300-001 గ్రాములు సుమారు రూ. 8030-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 7440-001 గ్రాములు సుమారు రూ. 7440-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 935-00



