Day: January 11, 2025

ఆదోని మార్కెట్ యార్డ్ లో పెరిగిన పత్తి ధరలు

తేదీ 11-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో  పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7620/- రూపాయలు కనిష్ట ధర ₹. 5380/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5829/- రూపాయలు కనిష్ట ధర ₹. 3016/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5648/- రూపాయలు కనిష్ట ధర ₹.5396/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.4911/- రూపాయలు కనిష్ట ధర ₹.4911/- […]

Back To Top
Exit mobile version