పాము కాటుకు మహిళ పరిస్థితి విషమం
కర్నూలు జిల్లా మంత్రాలయం (మం) పరమాన్ దొడ్డి గ్రామంలో పద్మ అనే మహిళ కు తెల్లవారు జామున పాము కాటు వేయడంతో ఆదోని జనరల్ ఆసుపత్రికి తరలించరు. ఆ మహిళకు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆదోని నుండి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు