కర్ణాటక: తుంగభద్ర: 27.07.2024
తుంగభద్ర డ్యామ్ కు భారీగా వరద నీరు చెరుతుండడంతో దిగువ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు, తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 103676 క్యూసెక్కులు
ఇన్ ఫ్లో : ప్రస్తుతం 106785 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 117571 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1631.68 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం : 100.523 టీఎంసీలు