Date : 26 05 25బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 95900-001 గ్రాములు సుమారు రూ. 9590-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 88320-001 గ్రాములు సుమారు రూ. 8832-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 989-00
ఆదోని రైతు బజార్ లో టమాట కేజి ₹ 16 రూ.
ఆదోని 27 05 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 14/- రూపాయలు, రిటైల్: 1kg 16/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24 /- రూపాయలు
ఆదోని డివిజన్ లో కురిసిన వర్షపాత నమోదు
ఆదోని డివిజన్ లో కురిసిన వర్షపాతంపై రెవెన్యూ అధికారులు అధికారులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి..1. కౌతాళం Kowthalam- 42.0 m.m2. పెద్దకడబూరు Peddakadubur – 38.4 m.m3. ఎమ్మిగనూరు Yemmiganur- 37.2 m.m4. ఆదోని Adoni- 28.6 m.m5. కోసిగి Kosigi -22.8 m.m6. గోనెగండ్ల Gonegandla- 17.2 m.m7. నందవరం Nandavaram- 13.2 m.m8. మంత్రాలయం Mantralayam- 13.0 m.m9. హోలగుంద Holagunda -9.4 m.mపూర్తి వర్షపాతం – 221.8 m. m […]
