Date : 23 05 25బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 96300-001 గ్రాములు సుమారు రూ. 9630-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 88870-001 గ్రాములు సుమారు రూ. 8887-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 1000-00
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
తేదీ 23-05-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 6159/- రూపాయలు కనిష్ట ధర ₹. 7961/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 3099/- రూపాయలు కనిష్ట ధర ₹. 5881/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 4255/- రూపాయలు కనిష్ట ధర ₹ 5362/- రూపాయలు పలికింది పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట […]
ఆదోని రైతు బజార్ లో టమాట కేజి ₹ 18 రూ.
ఆదోని 23 05 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 13/- రూపాయలు, రిటైల్: 1kg 15/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24 /- రూపాయలు