ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
తేదీ 15-05-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7881/- రూపాయలు కనిష్ట ధర ₹. 4189/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 6516/- రూపాయలు కనిష్ట ధర ₹. 5259/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 5600/- రూపాయలు కనిష్ట ధర ₹ 4526/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట … Read more