తేదీ 13-05-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7925/- రూపాయలు కనిష్ట ధర ₹. 4309/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 6400/- రూపాయలు కనిష్ట ధర ₹. 3395/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 5500/- రూపాయలు కనిష్ట ధర ₹ 5090/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట […]
ఆదోని రైతు బజార్ లో టమాట కేజి ₹ 15 రూ.
ఆదోని 13 05 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 13/- రూపాయలు, రిటైల్: 1kg 15/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 14/- రూపాయలు, రిటైల్: 1kg 16 /- రూపాయలు
