తేదీ 21-05-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7952/- రూపాయలు కనిష్ట ధర ₹. 5550/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 6517/- రూపాయలు కనిష్ట ధర ₹. 4179/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 5430/- రూపాయలు కనిష్ట ధర ₹ 5070/- రూపాయలు పలికింది పూల విత్తనాలు అత్యధికంగా ₹ 4000/- రూపాయలు కనిష్ట […]
ఆదోని రైతు బజార్ లో టమాట కేజి ₹ 18 రూ.
ఆదోని 21 05 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 16/- రూపాయలు, రిటైల్: 1kg 18/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 20/- రూపాయలు, రిటైల్: 1kg 22 /- రూపాయలు