Day: May 20, 2025

Gold, Silver Price భారీగా తగ్గిన బంగారు ధర

Date : 20 05 25బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 95000-001 గ్రాములు సుమారు రూ. 9500-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 87350-001 గ్రాములు సుమారు రూ. 8735-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 976-00

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 20-05-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7929/- రూపాయలు కనిష్ట ధర ₹. 4080/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 5720/- రూపాయలు కనిష్ట ధర ₹. 4459/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 5732/- రూపాయలు కనిష్ట ధర ₹ 5726/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట […]

ఆదోని రైతు బజార్ లో  టమాట కేజి ₹ 18 రూ.

ఆదోని 20 05 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 16/- రూపాయలు, రిటైల్: 1kg 18/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 20/- రూపాయలు, రిటైల్: 1kg 22 /- రూపాయలు

Back To Top