వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల మేరకు ఆదోని డివిజన్లో అత్యధికంగా హొలగుందలో 37.4 మిల్లీమీటర్లు అత్యల్పంగా కోసిగిలో 6.2 మిల్లీమీటర్లు వర్షం కురిసినట్లు తెలిపారు.
ఆదోని డివిజన్లో 12వ తేదీ కురిసిన వర్షం వివరాలు
హోలగుంద / Holagunda – 37.4 m.
ఎమ్మిగనూరు / Yemmiganur- 35.4 m.m
గోనెగండ్ల / Gonegandla- 34.6 m. m
నందావరం / Nandavaram- 30.2 m.m
మంత్రాలయం / Mantralayam – 29.0 m.m
ఆదోని / Adoni – 22.6 m.m
కౌతాళం / Kowthalam- 18.6 m.m
పెద్దకడుభుర్ / Peddakadubur – 10.4 m.m కోసిగి / Kosigi – 6.2 m.m
డివిజన్ మొత్తంలో కురిసిన వర్షం – 224.4 m. డివిజన్లో కురిసిన వర్షపాతం సుమారు -24.9 m. m