కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ మరియు ఆదోని డీఎస్పీ శ్రీ శివ నారాయణ స్వామి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఆదోని పట్టణ పరిసరాలలో ప్రమాదాలు నివారించడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు. ఈ స్పెషల్ డ్రైవ్ లో రాంగ్ పార్కింగ్, రికార్డ్స్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేని 38 వాహనాలకు Rs.10,930/- జరిమానా విధించారు, 9 వాహనాలను ఆదోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కి రాసి పంపినట్లు అదేవిధంగా డ్రంకన్ & డ్రైవ్ చేపట్టి 3 మీద డ్రంకన్ & డ్రైవ్ కేసులు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ బి.ఎ.మంజునాథ్ తెలిపారు.