కర్నూలు జిల్లా ఆదోని మండలం విరుపాపురం గ్రామ సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడి నాగరాజు అనె వ్యక్తీ మృతి చెందాడు. అతని భర్య వాణి కి మిగిలిన నలుగురికి స్వల్ప గాయాలు ఆయాలు. మృతుడు గూడూరు (మం) రేమట గ్రామానికి చెందిన నాగరాజు వాళ్ల చిన్నాయన అంత్యక్రియలకు వచ్చి తిరిగి, రేమట గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది అని బంధువులు తెలిపారు. నాగరాజుకు ఇద్దరు సంతానం. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆదోని ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు.