Day: June 20, 2023

తాగిన మత్తులో దారుణ హత్య

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఎమ్మిగనూరు బైపాస్ సమీపంలో మండగిరి పంచాయతీ చెందిన శంకర్ (40) వారి స్నేహితులతో సోమవారం సాయంత్రం మద్యం తాగి గొడవపడ్డారు ఘర్షణలో గాయపడిన శంకరును ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి నలుగురిని అదుపులో తీసుకున్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆదోని రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే పట్టాలపై గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య తీసుకుంది. రైల్వే పోలీసులు ఇచ్చిన వివరాల మేరకు తెల్ల వారు జామున గుర్తు తెలియని మహిళా వయస్సు సుమారు 40 సం.,లు ఆదోని యార్డ్ లోని డౌన్ లైన్ ట్రాక్ KM NO 494/16-18 వద్ద గుర్తు తెలియని రైలు/ గూడ్స్ క్రింద పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అని తెలిపారు. మహిళ కుడి చెంప పై, యెడమ గడ్డం […]

పెంచిన కరెంటు చార్జీలు తగ్గించాలి. సిపిఎం..

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కస్టమర్ చార్జీలు, ట్రూ అప్ చార్జీలు, సర్చార్జీలు, విద్యుత్ సుంకం పేరుతో దాదాపు ఏడు రకాలుగా దొడ్డిదారిన కరెంటు చార్జీలు వసూలు చేస్తుందని, కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీన్ని విరమించుకొని కరెంటు చార్జీలు తగ్గించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవుగల్ గ్రామంలో ప్రజలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కే లింగన్న మాట్లాడుతూ ఒక్కో ఇంటికి కనీసం 200 నుండి […]

Back To Top
Exit mobile version