ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థి సంఘాల పోరాట ఫలితం.. ఎదురుచూస్తున్న విద్యార్థుల కల నెరవేరింది .. కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రారంభమైందని 2023-24 సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నాయని ఇంచార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె మహబూబ్బాషా తెలిపారు. ఇంటర్ పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులు తమ పేర్లను ఆన్లైన్లో www.apsehe.ap.gov.in వెబ్సైట్ ద్వారా తమ వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. విద్యార్థుల సదుపాయం కోసం హెల్ప్ డిస్క్లను ఏర్పాటు చేశామని 9966487917, 9985385255 నంబర్లకు కాల్ […]
ఆదోనిలో కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పర్యటన
కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ మరియు కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఆదోని లో పర్యటించారు. ముందుగా శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుడి పెద్దలు దేవాలయంలో తీర్థ, ప్రసాదాలు అవ్వ వారి శేష వస్త్రం కప్పి ఫలమంత్రాక్చితలు ఆశీర్వాదించారు. అనంతరాం రాష్ట్రంలో అతి పురాతన షాహి జామియా మసీదును సందర్శించారు. అనంతరం ఖతీబ్ జునైద్ హష్మీ ప్రత్యేక ప్రార్థనలు చేసి మజీద్ పెద్దలు […]



