Day: June 24, 2023

మూడవ భార్య కూడా కాపురానికి రాదేమో అని జీవితం పై విరక్తి

కర్నూలు జిల్లా ఆదోని మండలం ఇస్వి రైల్వే స్టేషన్ సమీపంలో లైన్ KM NO: 495/33 వద్ద వాల్మీకి నగర్కు చెందిన బోయ వీరేశ్ (38) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. వాల్మీకి నగర్కు చెందిన వీరేశ్ (38) తండ్రి బోయ కిష్టప్ప అతడు మద్యానికి బానిసై ఇంట్లో గొడవ పడుతోండగా, భార్య రాజమ్మ ఎన్నో సార్లు బ్రతిమాలిన మారనందున భార్య పుట్టింటికి వ్వెళ్లిపోవడం తో విరేశ్ మద్యానికి […]

Back To Top
Exit mobile version