Day: June 27, 2023

పేదల సంక్షేమం కోసమే జగనన్న సురక్ష కార్యక్రమం

జులై 1వ తేదీ నుండి 25వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలలో జగనన్న సురక్ష కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించేందుకు సంకల్పించిన గొప్ప కార్యక్రమమని ఆదోని టౌన్ 2కన్వీనర్ వెల్లాల మధుసూదన శర్మ అన్నారు.కర్నూలు జిల్లా ఆదోని 11, 20, 26, 27, మున్సిపల్ వార్డులలో, చైర్మన్ బోయ శాంతమ్మ, కౌన్సిలర్ వాసీం, వార్డు ఇంచార్జులు,మధు, హాజీబాష అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యమముపైన వార్డు కన్వీనర్లకు, వాలెంటీర్స్, […]

ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు

కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఎరిగేరి గ్రామంలో తీవ్రమైన తాగునీటి సమస్య ఉందని స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు , అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. ఎన్ని సార్లు చెప్పిన నాయకులకు అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య పరిష్కరించేంతవరకు రోడ్డుపై నుంచి కదిలేది లేదని కటాకండిగా చెప్పడంతో అధికారులు గ్రామ నాయకులు అక్కడికి చేరుకొని సర్ది చెప్పి 45 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ఎంపీడీవో నాయకులు […]

Back To Top
Exit mobile version