తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు..
గడిచిన 24 గంటల్లో వరద నీరు ప్రవాహం..
ఇన్ ఫ్లో : 44721 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 61424 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1623.32 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 71.139 టీఎంసీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *