శ్రీశైలం జలాశయానికి వరద ఇన్ ఫ్లో తగ్గడంతో డ్యామ్ గేట్లు మూసివేశారు. విదుత్ ఉత్పాదన అనంతరం దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ అధికారులు తెలిపిన నీటినిలువ వివరాలు ఇలా ఉన్నాయి…
ఇన్ ఫ్లో : 86,220 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 68,211 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 880.80 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 192.5300 టీఎంసీలు
కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు డ్యాం అధికారులు తెలిపారు.