ఏపీ మంత్రుల జాబితా విడుదల – 24 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు – కూటమి నేతలతో మంత్రివర్గ కూర్పుపై చర్చించిన చంద్రబాబు.
ఏపీ కేబినెట్
- నారా చంద్రబాబు నాయుడు
- కొణిదెల పవన్ కళ్యాణ్
- కింజరాపు అచ్చెన్నాయుడు
- కొల్లు రవీంద్ర
- నాదెండ్ల మనోహర్
- పి.నారాయణ
- వంగలపూడి అనిత
- సత్యకుమార్ యాదవ్
- నిమ్మల రామానాయుడు
- ఎన్.ఎమ్.డి.ఫరూక్
- ఆనం రామనారాయణరెడ్డి
- పయ్యావుల కేశవ్
- అనగాని సత్యప్రసాద్
- కొలుసు పార్థసారధి
- డోలా బాలవీరాంజనేయస్వామి
- గొట్టిపాటి రవి
- కందుల దుర్గేష్
- గుమ్మడి సంధ్యారాణి
- బీసీ జనార్థన్ రెడ్డి
- టీజీ భరత్
- ఎస్.సవిత
- వాసంశెట్టి సుభాష్
- కొండపల్లి శ్రీనివాస్
- మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
- నారా లోకేష్