శ్రీశైలం: 09 08 2024, 7am
పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరిన శ్రీశైలం డ్యాం..
జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల
ఇన్ ఫ్లో : 3,98,700 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 3,75,300 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 882.80 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 203.4290 టీఎంసీలు
కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *