కర్ణాటక: తుంగభద్ర: 09.08.2024 8am
తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు..
పూర్తి స్థాయి నీటిమట్టనికీ చేరిన డ్యామ్..
తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి నదిలోకి నీళ్లు వదులుతున్న అధికారులు..
ఇన్ ఫ్లో : 45086 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 31831 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1632.73 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం : 104.704 టీఎంసీలు

తుంగభద్ర డాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *