కర్నూలు జిల్లా ఆదోని పట్టణం పూల బజారు కు చెందిన శ్వేతా (22 )అనే వివాహిత ఇంట్లో ఫ్యాన్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నరు. భర్త నాగరాజు మృతురాలు శ్వేతా మూడు సంవత్సరాల క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నరు. వీరికి రెండేళ్ల కూతురు ఉంది..