శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా తగ్గిన ఇన్ ఫ్లో వరద నీరు.. ద్డ్యామ్ 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు 3,75,178 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ కు వదిలిన అధికారులు.
ఇన్ ఫ్లో 3,93,904 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 3,75,178 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 883 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 204.3520 టీఎంసీలు
కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి