శ్రీశైలం: 05 08 2024
శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా తగ్గిన ఇన్ ఫ్లో
ద్డ్యామ్ 10 గేట్లు 12అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల
ఇన్ ఫ్లో : 3,46,410 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 3,74,676 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 883.00అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 204.7889టీఎంసీలు
కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి