కర్నూలు జిల్లా..
ఆదోనిలో ఉదయం దొంగలు హల్చల్…
తిరుమల నగర్లో 2 , లైన్స్ క్లబ్ కాలనీ 3 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డ దొంగలు…
తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు…
కాలనీ వాసులు కేకలు వేయడంతో పరార్ అయిన దొంగలు…
పోలీసులకు సమాచారం ఇచ్చిన కాలనీ వాసులు…
దొంగతనం జరిగిన ఇండ్లలో ఆధారణ స్వీకరిస్తున్న క్లూస్ టీమ్ సిబ్బంది..