కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుమ్మలం గ్రామం జైన్ టెంపుల్ సమీపంలో గాలివానకు చెట్టుకొమ్మ వీరిగి ఆటో పై రోడ్డుకు అడ్డంగా పడింది అదృష్టవశాత్తు ఎవరికి ఏమి గాయాలు కాలేదు. ఆటో పూర్తిగా ధ్వంసం అయింది.

రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన చెట్టుకొమ్మ
చెట్టు కొమ్మ విరిగి పడడంతో ధ్వంసమైన ఆటో
యూట్యూబ్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *