ఆదోని రైతు బజార్ లో టమాట కేజి ₹ 18 రూ. 26/05/2025 by Mubeen Facebook WhatsAppఆదోని 26 05 25:రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 16/- రూపాయలు, రిటైల్: 1kg 18/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24 /- రూపాయలుAdvertisement Post Views: 273Related