పంచాయతీలో నిధులు ఖాళీ.. కార్మికుల కడుపు ఖాళీ!
కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె. లింగన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీలో నిధులు లేవనే నెపంతో కార్మికుల జీతాలు నిలిపివేయడంతో వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంచాయతీ పరిధిలోని స్వీపర్లు, వాటర్‌మెన్లు తదితర సిబ్బందికి 4 నెలల నుంచి … Read more