24వ తేదీ కలెక్టరేట్ ఎదుట ధర్నా
కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని దళిత కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 24వ తేదీ సోమవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో ముమ్మరంగా ఆటోజాత ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం మండల పరిధిలోని పెద్ద తుంబలం, గణేకల్లు, బసరకోడు, సలకలకొండ, దిబ్బనకల్లు, దాణాపురం, నారాయణపురం, చాగి గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా … Read more