ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 02-08-24 పత్తి అత్యధికంగా ₹. 7655/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6969/- రూపాయలు కనిష్ట ధర ₹. 3269/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5555/- రూపాయలు కనిష్ట ధర ₹.5555/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]

నేడు నాగార్జున సాగర్ నీరు విడుదల

సాగర్ డ్యాం: 02 08 2024 నాగార్జున సాగర్ నీటిని ఇవాళ సాయంత్రం విడుదల చేయనున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి 3.69 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 182.65 టీఎంసీలుగా ఉంది. ప్రవాహం పెరుగుతున్నందున సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ నుంచి మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల, కోమటిరెడ్డి నీరు విడుదల సిచేస్తున్నారు.

టీవీ డిబేట్లో చెప్పుతో కొట్టిన లావణ్య

హీరో రాజరుణ్ గొడవ నేపథ్యంలో అతడి మాజీ ప్రేయసి లావణ్య ఆర్.జె. శేఖర్ బాషాను టీవీ డిబేట్లో చెప్పుతో కొట్టింది.రాజ్ తరుణ్ కు మద్దతుగా శేఖర్ బాషా డిబేట్లో పాల్గొన్నారు.లావణ్య చిన్నపిల్లలకు డ్రగ్స్ అలవాటు చేసిందని ఆయన ఆరోపించారు.కోపంతో ఆమె శేఖర్ బాషాను చెప్పుతో కొట్టిన వీడియో వైరల్గా మారింది.మరోవైపు లావణ్య ఫిర్యాదుతో ముందస్తు బెయిల్ కోసం రాజ్ హైకోర్టును ఆశ్రయించగా విచారణ రేపటికి వాయిదా పడింది.

నేడు రేపు అన్ని రాష్ట్రాల గవర్నర్లతో రాష్ట్రపతి భేటీ

హైదరాబాద్: ఆగస్టు 02రాష్ట్రపతి అధ్యక్షతన ఇవాళ, రేపు గవర్నర్ల సదస్సు జరుగనుంది. గవర్నర్ల సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రు లు , అన్ని రాష్ట్రాల గవర్న ర్లు హాజరుకానున్నారు.ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్‌ ఉంటుంది. దేశంలోని పలు కీలక అంశాలపై రెండు రోజులపాటు చర్చలు జరగనున్నాయి.నూతన నేర, న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, యూనివ ర్సిటీల అక్రిడేషన్, గిరిజన ప్రాంతాల అభివృద్ధి , వెనుక బడిన జిల్లాలు- సరిహద్దు ప్రాంతాల […]

శ్రీశైలం డ్యామ్ కు పెరిగిన వరద నీరు.. పూర్తిస్థాయికి చేరిన నీటిమట్టం

శ్రీశైలం: 02 08 2024శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు.. ద్డ్యామ్ 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తి దిగువకు 4,91,602 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ కు వదిలిన అధికారులు.ఇన్ ఫ్లో 4,65,261 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 4,91,602 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 883.80 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 208.7210 టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

తుంగభద్ర డ్యామ్ కు పెరిగిన వరద ఉధృతి

తుంగభద్ర డ్యామ్ కు పెరిగిన వరద ఉధృతికర్ణాటక: తుంగభద్ర: 02.08.2024 8am డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు..తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి నదిలోకి నీళ్లు వదులుతున్న అవుట్ ఫ్లో 178851 క్యూసెక్కులుఇన్ ఫ్లో : 201647 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 178851 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1631.22 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 98.726 టీఎంసీలు

శ్రీశైలం డ్యామ్ కు భారీ వరద నీరు.. పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరిన డ్యాం

శ్రీశైలం: 01 08 2024 7 pmశ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు.. ద్డ్యామ్ 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తి దిగువకు 4,91,602క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ కు వదిలిన అధికారులు.ఇన్ ఫ్లో 4,64,019 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 4,91,602క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 883.80 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 208.7210 టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

తుంగభద్ర డ్యామ్ కు పెరిగిన వరద ఉధృతి 7pm

తుంగభద్ర డ్యామ్ కు పెరిగిన వరద ఉధృతికర్ణాటక: తుంగభద్ర: 01.08.2024 7pm డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు..తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి నదిలోకి నీళ్లు వదులుతున్న అవుట్ ఫ్లో 170372 క్యూసెక్కులుఇన్ ఫ్లో : గంటకు 201636 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 179936 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1631.02 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 97.945 టీఎంసీలు

తాళాలు పగలగొట్టి ఇంట్లో చోరీ

కర్నూలు జిల్లా ఆదోని ఆర్టీసీ కాలనీ సమీపంలోని లక్ష్మీ ఎస్టేట్ లో తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న సుమారు 1,72,000 నగదు, 3 తులాల బంగారు దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధ్యతలు టీచర్ విరచంద్ర యాదవ్ తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నరు. బాధితుడు టీచర్ చంద్ర తెలిపిన వివరాల మేరకు భార్య శ్వేత టీచర్ కావడంతో ఇద్దరు సెలవు పెట్టి భార్య […]

Back To Top