హీరో రాజరుణ్ గొడవ నేపథ్యంలో అతడి మాజీ ప్రేయసి లావణ్య ఆర్.జె. శేఖర్ బాషాను టీవీ డిబేట్లో చెప్పుతో కొట్టింది.
రాజ్ తరుణ్ కు మద్దతుగా శేఖర్ బాషా డిబేట్లో పాల్గొన్నారు.
లావణ్య చిన్నపిల్లలకు డ్రగ్స్ అలవాటు చేసిందని ఆయన ఆరోపించారు.
కోపంతో ఆమె శేఖర్ బాషాను చెప్పుతో కొట్టిన వీడియో వైరల్గా మారింది.
మరోవైపు లావణ్య ఫిర్యాదుతో ముందస్తు బెయిల్ కోసం రాజ్ హైకోర్టును ఆశ్రయించగా విచారణ రేపటికి వాయిదా పడింది.