ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 30-07-24 పత్తి అత్యధికంగా ₹. 7666/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6929/- రూపాయలు కనిష్ట ధర ₹. 3900/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5710/- రూపాయలు కనిష్ట ధర ₹.5500/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]

తుంగభద్ర డ్యామ్ కు పెరిగిన వరద ఉధృతి

తుంగభద్ర డ్యామ్ కు పెరిగిన వరద ఉధృతి కర్ణాటక: తుంగభద్ర: 01.08.2024 డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు.. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 125373 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం 178052 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 154706 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1630.81 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 […]

శ్రీశైలం డ్యామ్ 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరుశ్రీశైలం జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదలఇన్ ఫ్లో : 3,42,026 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 3,78,172 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 884.50 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 212.9197 టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.

ఆదోని డివిజన్ నూతన ఆర్డీవో, తాసిల్దార్ల వివరాలు

కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పరిధిలో రానున్న ఆర్డిఓ ఎమ్మార్వో ల వివరాలు..ఆదోని ఆర్డిఓ గా కె వాసుంధరఆదోని తాసిల్దార్ గా ఆర్ శివరాముడుపత్తికొండ ఆర్డిఓ గా కే సతీష్పత్తికొండ తాసిల్దారుగా ఈ వెంకటలక్ష్మిపెద్ద కడుబూర్ తాసిల్దారుగా ఎస్ శ్రీనాథ్కౌతాళం తాసిల్దార్ గా కే మల్లికార్జున స్వామిమంత్రాలయం తాసిల్దార్ గా ఎస్ రవికోసిగి తాసిల్దారుగా నిత్యానంద రాజు లుఎమ్మిగనూరు తాసిల్దార్ గా ఏ శేష పనినందవరం తాసిల్దారుగా శ్రీనివాసులుగోనెగండ్ల తాసిల్దారుగా కె కుమారస్వామిదేవనకొండ తాసిల్దారుగా బి. జయన్నహాలహర్వి […]

ఆదోని డివిజన్లో నూతన సీఐలు

కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని పోలీస్ స్టేషన్ ల పరిధిలో రానున్న సీఐ ల వివరాలు.. ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐగా కె శ్రీరామ్టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐగా పి.వి. సూర్య మోహన్ రావు మంత్రాలయం సిఐగా పి. రామాంజనేయులుఆలూరు సిఐ గా కే శ్రీనివాస్ నాయక్ ఎమ్మిగనూరు టౌన్ సిఐ గా బి సుదర్శన్ రెడ్డిగోనెగండ్ల సిఐగా ఏ గంగాధర్ఆస్పరి సీఐగా ఎం మస్తాన్వలికోసిగి సీఐగా బి.ఎ.మంజునాథ్

ఆదోనికి త్రాగునీటి సమస్య లేకుండా చూస్తా ఎమ్మెల్యే పార్థసారధి

కర్నూలు జిల్లా ఆదోనిలో బుధవారం బసాపురం ఎల్ఎల్సీ కాలువకు తుంగభద్ర దిగువ కాలవ నుండి కొత్తగా నీరు రావడంతో జలహారతి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి పలుగొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ పట్టణంలో త్రాగినీటి సమస్య లేకుండా చేస్తామని అన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా గంగా హారతి కార్యక్రమం నిర్మావహిచమన్నారు. ఎస్ ఎస్ ట్యాంకు 60 శాతం కంటే ఎక్కువగా నింపాడానికి ఇబ్బందిగా ఉన్నందువల్ల, నిధులు మంజూరు కు […]

మహిళా సర్పంచ్ పై అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేయాలి

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద పెండేకల్ గ్రామంలో సర్పంచ్ జయమ్మ పై అదే గ్రామానికి చెందిన తలారి నరసింహులు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాలుక పోలీస్ స్టేషన్లో ఆదివారం రాత్రి 11:30 కు ఎఫ్ ఐ ఆర్ బుక్ చేసి ఇంతవరకు నిందితుడు నరసింహులు ను పోలీసులు అరెస్టు చేయకపోవడంతో జయమ్మ బంధువులు మరియు సర్పంచ్ సంఘ నాయకులు సర్పంచులు ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. నిందితుడు తలారి […]

కేసులు మీరు పెడతారా? మమ్మల్ని పెట్టమంటారా? నూర్ అహ్మద్ MHPS

కర్నూలు జిల్లా ఆదోని బసాపురం సమ్మర్ స్టోరేజి ట్యాంక్, సంతెకుడ్లూరు సమ్మర్ స్టోరేజి ట్యాంకుల నాసిరకం పనుల అవినీతి పై సీబీఐ విచారణ జరిపి నిందితులను శిక్షించాలని, సదరు ట్యాంకుల రిపేరికి నిధులను అవినితి పరుల నుంచే కక్కించాలని ఆదోని ఎమ్మెల్యే పార్థ సారథిని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరపున డిమాండ్ చేశారు. యం హెచ్ పి యస్ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తాను మోడీ గారి శిష్యుడినని చెప్పుకునే […]

Back To Top