తుంగభద్ర డ్యామ్ కు పెరిగిన వరద ఉధృతి
కర్ణాటక: తుంగభద్ర: 02.08.2024 8am డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు..
తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి నదిలోకి నీళ్లు వదులుతున్న అవుట్ ఫ్లో 178851 క్యూసెక్కులు
ఇన్ ఫ్లో : 201647 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 178851 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1631.22 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం : 98.726 టీఎంసీలు